OG Glimpse తో విధ్వంసం.. Hungry Cheetah పేరుతో Pawan Kalyan తుఫాన్.. | Telugu OneIndia

2023-09-02 12

Power Star Pawan Kalyan's They Call him OG movie is coming soon to theatres. On Power star birthday, Sujeeth and DVV Danaiah has released Hungry Cheetah: OG Glmipse Review | పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది.

#OGMovie
#OGGlimpse
#OGGlimpsereview
#PawanKalyan
#TheyCallHimOG
#DVVDhanayya
#ThamanS
#HappyBirthdayPawanKalyan
~ED.234~PR.39~